April Bank Holidays | ఏప్రిల్ నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే పని చేస్తాయి. మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి, రంజాన్ పర్వదినాలతోపాటు ఏడు వారాంతపు సెలవుల్లో బ్యాంకులు పని చేయవు.
Bank Holidays | కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి నెలా బ్యాంకు సెలవుల (Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ (April) నెలకు సంబంధించిన సెలవుల జాబితా�