Bank Holidays in June | మరో వారం రోజుల్లో మే ముగిసి జూన్ నెల ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో జూన్ నెల సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. బ్యాంకుల్లో పని ఉంటే.. ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి.. ఏ రోజు సెలవు ఉంటుంది తెలుసుకని ముందుగానే తెలుసుకుంటే ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా సెలవు ఉందా? లేదా? అన్న విషయం తెలియకుండా వెళితే బ్యాంకులకు సెలవు ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక మీ బ్యాంకు శాఖకు వెళ్లే ముందు ఒక్కసారి సెలవుల జాబితాను చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రాల పండుగల వారీగా ఆర్బీఐ సెలవులు ఖరారు చేసింది. ఆదివారాలు, రెండో/ నాలుగో శనివారం కాకుండా వివిధ రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేక సెలవులు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..