215 మంది ఎర్రవల్లి రైతులకు నోటీస్లు గ్రామ పంచాయతీ వద్ద ఒక్కొక్కరికి నోటీసులు
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రెవె న్యూ అధికారులు నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఒక్కొక్కరికి నోటీస్లను ఇచ్చారు. 215 మంది రైతులకు విడతలవారీగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
గజ్వేల్, సెప్టెంబర్ 20: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో సర్వే నంబర్ 325లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రెవె న్యూ అధికారులు నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ వద్ద ఒక్కొక్కరికి నోటీస్లను ఇచ్చారు. 215 మంది రైతులకు విడతలవారీగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఇప్పటికే గ్రామానికి చెందిన సుమారు వంద మందికిపైగా రైతులకు అందజేశారు. నోటీసులు అందుకున్న రైతులు సోమవారం నుంచి కొనసాగనున్న సర్వేలో ఆధారాలతో పొజిషన్ వద్దకు వచ్చి సర్వే అధికారులకు హద్దులు చూపించి సహకరించాలని కోరారు. మొత్తం 388.05 ఎకరాల విస్తీర్ణం ఉండడంతో నాలుగు విడతలుగా సర్వే చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

