ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేయాలి : నారాయణ
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ కే నారాయణ పేర్కొన్నారు. చట్టంలోని లోపాలను సరిదిద్దకపోవడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ కే నారాయణ పేర్కొన్నారు. చట్టంలోని లోపాలను సరిదిద్దకపోవడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేశారో ఎలక్షన్ కమిషన్ వద్ద స్పష్టమైన రికార్డు ఉంటుందని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు పడేలా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా మార్పులు చేస్తే ఫిరాయింపులు ఉండవని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

