Bank holidays: ఈ వారం మీకు బ్యాంకు పనులు ఏమైనా ఉన్నాయా..? ఆ బ్యాంకు పనులు కచ్చితంగా ఈ వారంలో పూర్తి చేయాల్సినవా..? వచ్చే వారానికి వాయిదాపడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా..? అయితే మీరు తప్పకుండా
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్స�