కళ్లు చెదిరే అందచందాలతో పలువురు మోడళ్లు అదరగొట్టారు. మోడలింగ్‌లో రాణించాలనుకునే వారి కోసం స్కై మోడలింగ్ ఇన్స్టిట్యూట్ బంజారాహిల్స్‌లో ఫ్యాషన్ షో నిర్వహించింది
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన కార్లు దగ్ధం అయ్యాయి. జింఖానా క్లబ్లో పార్కింగ్ చేసిన కార్లలో నాలుగు కార్లకు మంటలు అంటుకున�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో పలు అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరు చేయాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి కోరారు.
కొవిడ్ కారణంతో ఏడాది క్రితం భార్య మృతి చెందడంతో తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Banjara hills | బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బ్రేక్ ఫెయిలైంది.
హిమాయత్‌నగర్, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని పలువురు వక్తులు అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డివిజన్లోని పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లు, బీఎల్వోలు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాగ
బంజారాహిల్స్ : దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ చేయూత అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా రైతుబంధు సంబురాలను నిర్వహిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నేపాల్‌కు చెందిన ప్రేమ్ తిరువా, గీతా తిరువా దంపతులు కొంత కాలం క్రితం నగరానికి వచ్చారు. బంజార�
బంజారాహిల్స్ : కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని �
బంజారాహిల్స్ : నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వెస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్ ఏఆర్.శ్రీనివాస్ హెచ్చరించారు. వెస్ట్�
బంజారాహిల్స్ : ఇంటిముందు ముగ్గులు వేసుకుంటున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇంద�