బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడులు.. అదుపులో రాహుల్ సిప్లిగంజ్
Radisson blu pub | బంజారాహిల్స్‌లో ఉన్న ర్యాడిసన్ బ్లూ (Radisson blu pub) హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న రాడిసన్ న్ బ్లూ (Radisson blu pub) హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్‌ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు.
దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మత్తులో ఉన్న యువకులు ఠానాలో హంగామా చేశారు. తమను ఎందుకు తీసుకువచ్చారని ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 39 మంది యవతులు, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. హోటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

