సాఫ్ అండర్-19 చాంపియన్‌షిప్ టైటిల్‌ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం యుపియా (అరుణాచల్‌ప్రదేశ్)లో జరిగిన ఫైనల్లో భారత్ 1-1 (4-3)తో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్దేశిత సమయానికి ఇరు జట�
ప్రజాదరణ పొందిన బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఆదివారం ఉదయం ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భారత్-బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్మించిన ముజిబుర్ రెహ్మాన్ జీవిత గాథ చిత్రం ‘ముజిబ్:ది
Gold biscuits | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India) లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 1.167 కిలోల బంగార�
బంగ్లాదేశ్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని తెలిపింది.
భారత్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర�
Awami League | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీకి షాక్ తగిలింది. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్‌పై నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద చర్యలు తీసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూ�
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
దేశాల సరిహద్దులు దాటి నగరానికి వచ్చిన యువతులతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌లోని ఢాకా పట్టణం సమీపంలో నివాసం ఉంట
T20 World Cup : పొట్టి ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్(Bangladesh) జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈసారి ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా పెట్టుకున్న బంగ్లా సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడికి టీ20 �
పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కనుక పాకిస్థాన్‌పై దాడిచేస్తే, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు, మాజీ సైనిక
స్వదేశంలో జింబాబ్వేతో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. చత్తోగ్రమ్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో బంగ్లా ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం స�