Mohammed Shami | బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భూజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని
వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లారు. తలలేని యువతి మృతదేహం ఒక పెట్టెలో ఉండటం చూసి షాకయ్యారు. ఇంట్లోనే మరోచోట పాలిథిన్ కవర్లో ఆమె తల కనిపించింది.
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�
Telangana Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా�
టీ -20 ప్రపంచ కప్‌లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు
Kohli fake fielding:టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కేవలం అయిదు పరుగుల తేడాతో ఆ మ్యాచ్‌ను భారత్ సొంతం చేసుకున్నది. అయితే ఆ మ్యాచ్‌లో �