PAK vs BAN | పాకిస్తాన్ టార్గెట్ 128 పరుగులు
టీ -20 ప్రపంచ కప్‌లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు
PAK vs BAN : టీ -20 ప్రపంచ కప్‌లో ఆదివారం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్‌కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేనాటికి 127 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్ నజ్మల్ హసన్ శాంతో 54 పరుగులు చేయగా లిటన్ దాస్ 10 పరుగులు, సౌమ్య సర్కార్ 20, ఆసీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేయగా మిగతా బ్యాట్మెన్స్ రెండంకెల స్కోరు చేయకుండానే వెనుదిరిగారు.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నాలుగు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, హారీష్ రావుఫ్, ఇఫ్తికర్ అహ్మెద్ చెరో వికెట్ సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
Random Trees | కేటీఆర్ స్ఫూర్తితో.. ర్యాండమ్ ట్రీస్.. అమెరికాలో ప్రారంభమై, పలు దేశాలకు సేవలందిస్తున్న కంపెనీ
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

