అదానీ గ్రూప్ కంపెనీకి చెందిన అదానీ పవర్‌కు మేలు చేసేలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విద్యుత్తు సవరణలు చేసింది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంతిమంగా అదానీ పవర్‌కు ఇబ్బందిగా మార
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామాకు ఒత్తిడి చేసి విజయవంతమైన నిరసనకారులు మిగతా ప్రధాన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు.
Sheikh Hasina | హసీనా టీమ్ భారత్‌ను వీడినట్లు (Hasinas team members leave from India ) తెలిసింది. ఆమె టీమ్ మొత్తం కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లిందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Bangladesh crisis | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు (India
Muhammad Yunus | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకలు హింసకు తెగబడ్డాయి.
Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Air India | : బంగ్లాదేశ్‌లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగు�
Sheikh Hasina | రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మాటున అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ (Awami League) నాయకుల
Bangladesh Crisis | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 440కి చేరింది.
Bangladesh Crisis | బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దైంది. రాజకీయ నేతలు, త్రివిధ దళాధిపతులు, పౌర సంఘాలతో చర్చల అనంతరం ప్రస్తుత పార్లమెంట్‌ను అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ (Mohammed Shahabuddin) రద్దు చేశారు (Dissolves Parliament).
Bangladesh | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. ఈ అల్లర్లతో ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు కుటుంబసభ్యులతో కలిసి తమ ఇళ్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన�
Bangladesh Crisis | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్లో కూడా ప్రకటన చేయనుంది.
Rahul Gandhi | బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మూడు కీలక ప్రశ్నల్ని సంధించారు.