BSF high alert | బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది.
Bangladesh crisis | బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ఆందోళనల్లో వంద మందికి�