సంవత్సరాల తరబడి గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును మరమ్మతులు చేయడంలో సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ అన్నారు.
జనవాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు(Scrap shops) జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోనే రహదారుల వెంట, జనవాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి.
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పేర్ని గౌతమ్ (19) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోచన్నపేట వైపు రహదారిలో
గోదావరి జలాలతో మండలంలో ఎండుతున్న పంటపొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రాంతంలో కరువు పరిస్థితులను చూసి కండ్లనీళ్లు పెట్టుకొన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకొన్నారు. శుక్రవారం జనగామ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం �