విట్ జీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరు పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ, నీట్లపై అవగాహన, సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ఉచిత సెమినార్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ �
నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) రామారావును లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ సిటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇంజనీర్స్ డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు �
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రతినిధులు చేయూత అందించారు. ఈ మేరకు వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా గోదావరిఖనిలో జరిగిన నిమజ్జన వేడుకల నిర్వహణ నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల అభ్యర్ధ�
ధర్మారం మండల కేంద్రంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి
సున్ని మర్కజి మీలాద్ కమిటీ కరీంనగర్ ఆధ్వర్యంలో గత ఆదివారం నిర్వహించిన సీరత్ ఇస్లామిక్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు. రాజీవ్ చౌక్ లో నిర్వహించిన చివరి ఆధ్యాత్మిక సదస్సులో ముంబై నుండి వచ్చి�
టీజీ ఎన్పీడీసీఎల్డీ-2 సెక్షన్ ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ గణేష్ మండలి వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీ-2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నామని, విద్యుతు ఉద్య�
సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద దేశం లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ నెల 24 న వరంగల్లో నిర్వహించే సభ పోస్టర్ను ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక, వివిద ప్రజా సంఘాల ఆధ్వ�
సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాని�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారుపల్లి చంద్రం, వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు.
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఉపాకర్మ నిర్వహించారు. ఇందులో భాగంగా పంచగవ్యము స్వీకరించారు. కాండ రుషుల హోమ
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజపల్లి గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు దీకొండ భూమేష్ కుమార్ కుమారుడు డాక్టర్ అఖిల్ కుమార్ జన్మదినం సందర
విద్యా, ఉద్యోగ రంగంలో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా ఉద్యోగ రంగంలో సమాన రిజర్వేషన్ కల్పించాలని మాల సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం చిన్న సాయన్న డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని నిరసిస్తూ
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు.
కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచి�