Home
Athletics competitions
Athletics competitions
-
"ప్రవళిక జట్టుకు స్వర్ణం"
3 months agoచైనాలోని ఒర్డొస్లో జరుగుతున్న ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ నారిమళ్ల ప్రవళిక సత్తాచాటింది."Athletics competitions | జేఎన్ఎస్లో ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ పోటీలు "
1 year agoAthletics competitions | హనుమకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్) లో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు పోటాపోటీగా ముగిసాయి."అదే ఉత్సాహం.."
1 year agoహనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ పోటీలు రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగాయి. పతకాలే లక్ష్యంగా పోరాడుతున్న క్రీడాకారులు గత రికార్డులను తిరగరాస్తున్నారు. మూడ�"అథ్లెటిక్స్ పోటీలకు బాటసింగారం విద్యార్థులు"
1 year agoమహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలోని ప్రధాన సింథటిక్స్ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 11వ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలకు తమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని"Athletics competitions | సింథటిక్ ట్రాక్‌పై చిరుతలా పరుగులు.. జేఎన్ఎస్లో ఉత్సాహంగా అథ్లెటిక్స్పోటీలు"
1 year agoహనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అథ్లెటిక్స్పోటీలు(Athletics competitions) ఉత్సాహంగా జరిగాయి."Athletics competitions | అథ్లెటిక్స్ పోటీల్లో చెన్నూరు శర్వాణి విద్యార్థుల ప్రతిభ"
1 year agoAthletics competitions | మంచిర్యాలలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో (athletics competitions) చెన్నూరు శర్వాణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఓరల్ ఛాంపియన్ చిప్ సాధించారు."ఆటలపై ఆసక్తి పెంచుకోవాలి"
2 years agoవిద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నా రు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి ఇంటర్"ఆటలపై ఆసక్తి పెంచుకోవాలి"
2 years agoవిద్యార్థులు, యువత ఆటలపై ఆసక్తి పెంచుకుంటే పోటీతత్వం పెరగడంతోపాటు వారిలో క్రమశిక్షణ అలవడుతుందని కేయూ రిజిస్ట్రార్ పీ మల్లారెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కాకతీయ యూనివర్సిట�"నేటి నుంచి కేయూ అంతర్ జిల్లా అథ్లెటిక్స్"
2 years agoకాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల క్రీడాకారులకు అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీలు శనివారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట"హోరాహోరీగా అథ్లెటిక్స్"
2 years agoహనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడి యంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అండ్ అథారిటీ ఓఎస్డీ రవీందర్‌రెడ్డి హాజరై పో"యువ క్రీడాకారుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి"
2 years agoజిల్లాలోని వివిధ క్రీడల్లో పాల్గొంటున్న యువ క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికి తీయాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. వారిలోని ప్రతిభ పాటవాలను గుర్తించి వారికి నచ్చిన క్రీడల్లో ప్రోత్సాహించాలని ఆకాంక్"బాయ్స్ చాంప్ హనుమకొండ"
2 years agoహనుమకొండలోని జేఎన్ఎస్లో జరిగిన 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. బాయ్స్ అండర్-18 విభాగంలో హనుమకొండ, అమ్మాయిల విభాగంలో భద్రాద్రి క"అథ్లెటిక్స్ చాంప్ భద్రాద్రి కొత్తగూడెం"
2 years agoహనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్ర టోర్నీలో ఓవరాల్ విజేతగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచింది."హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు"
2 years agoహనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ టోర్నీ �"జేఎస్ఎస్లో హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు"
2 years agoహనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















