ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
Harish Rao | ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిన మరుక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి తనకుండే అధికారాన్ని ఉపయోగించి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
MLA Sabitha Indra Reddy | రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే గ్యాంగ్ రేప్‌లు, హత్యలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ
MLA KP Vivekananda Goud | డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హైడ్రా విధానంతో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాల్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్ష�
విద్యుత్ మీటర్ల విషయంలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై బురదజల్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించిన అంశంపై అసెంబ్లీలో చర్చించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేట�
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా �
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చి�
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గ
2024-25 ఆర్థిక సంవత్సవరానికిగాను తెలంగాణ బడ్జెట్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, పశుసంవర్ధ
యావత్ దేశం వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సంరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర, దేశీయ ఉత్పత్తి (GSDP) ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు.