ఆరు గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరుస్తున్నారని ఆగ్రహం వ్
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.
‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక�
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు.
Governor | రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్నా. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్�
Assembly | మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
Assembly | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
బీజేపీ శాసన సభ్యులు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 9న శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే రోజున వివిధ పార్టీలకు చెందిన 101 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.