Assembly Session | కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం.. శాసనసభలో తీర్మానం పెట్టనున్న సర్కార్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు.
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Session) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. రెండో రోజైన నేడు శాసన సభలో తొలుత క్వశ్చన్ అవర్ జరుగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. అనంతరం బీఏసీ సమావేశ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. నలుగురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల సభ సంతాపం తెలుపనుంది. అనంతరం విద్యుత్ శాఖపై వార్షిక నివేదికను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ స్టేట్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికలను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడుతారు. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన్యాయంపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది.
కాగా, శాసన మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. మంగళవారం శాసన సభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. అనంతరం సభ నేటికి వాయిదాపడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

