AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్
AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై ఇవాళ ఉదయం వేటు వేశారు.
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై ఇవాళ ఉదయం వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సభా నుంచి పంపించివేయాలంటూ తమిళనాడు స్పీకర్ ఎం అప్పవు ఆదేశించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేశారు.
అసెంబ్లీ సెషన్ పూర్తి అయ్యే వరకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి మరణాలు నమోదు అయిన ఘటనపై చర్చ చేపట్టాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది.
అసెంబ్లీ సమావేశాల నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సెషన్ మొత్తం ఆ సస్పెన్షన్ కొనసాగనున్నది. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, కల్లకురిచిలో జరిగిన కల్తీ సారా మరణాలపై చర్చ చేపట్టాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుడిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

