Arrest | నీట్ యూజీ - 2024 (NEET UG - 2024)’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya) ను ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అరెస్టు చేసింది.
Murder Case | మండలంలోని నడింపల్లి గ్రామ శివారులో ఈనెల 15న బోరం వీరయ్యను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు తెలిపారు.
Arrest | జల్సాలకు అలవాటు పడి గత కొంతకాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జహీరాబాద్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
Arrest | అనిల్ కుమార్ తివారీ (Anil Kumar Tiwari) అనే 58 ఏళ్ల వ్యక్తి గతంలో ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేసేవాడు. 36 ఏళ్ల క్రితం అంటే 1989లో అతను ఢిల్లీలో తన భార్యను హత్య చేసి, కిరోసిన్ పోసి తగులబెట్టాడు.
Allahabad High Court | రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్‌కు కారణం తెలియజేయని పక్షంలో చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ బెయిల్
Bihar Villagers Attack Cops | మద్యం తాగిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. పోలీసులపై దాడి చేశారు.
Arrest | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో దారుణం జరిగింది. తన దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ (Badmintan Coach) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అమ్మమ్మ ఫోన్లో ఫొటో చూసి ఆమెను నిలదీ
Siricilla Arrest | రాజన్న సిరిసిల్ల, ( నమస్తే తెలంగాణ) : కూలి రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న నేతన్నలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ACB Raids | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్‌పోస్టుపై (Wankidi check post ) ఏసీబీ అధికారులు దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
Bank theft Recovery | బ్యాంకు దొంగతనం కేసును ఐదు నెలల్లో పోలీసులు ఛేదించారు. చొరీ చేసిన రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Arrest | పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను అరెస్టు చేయడం అక్రమమని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వీరేష్ కుమార్ ఆరోపించారు.
faking husbands' death | బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొందరు మహిళలు ప్రయత్నించారు. తమ భర్తలు మరణించినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఆ మహిళల భర్తలు బతికే ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలుసుకున్నారు. ఈ మోస�
శుభకార్యాలకు బంగారం ఆభరణాలు చేయించేందుకు డబ్బులిచ్చిన కొంతమంది.. నగలు తాకట్టు పెట్టిన వారు ఇంకొందరు.. వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారు మరికొందరు వీరందరినీ బురిడి కొట్టించి పారిపోయిన జై భవానీ జ్యువెల్లర�
కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావ