Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) ఆ దేశ అవినీతి నిరోధక కోర్టు 8 రోజులు కస్టడీ విధించింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రశ్నించేందుకు జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్ఏబీ) కస్టడీకి అప్పగించ�
American Woman | పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఒక వ్యక్తి, అమెరికా వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది.
Arrest | ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన మాజీ మావోయిస్టులను(Former Maoists )జయశంకర్ భూపాలపల్లి పోలీసులు అరెస్టు(Arrest) చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో కేంద్ర కమిటీ టెక్నికల్ టీం సభ్యుడిగా పనిచేస్తున్న మూల దేవేందర్‌రెడ్డి అలియాస్ మాధవ్‌తో పాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీస�
బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
BJP Leader Arrest | డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని, బీజేపీ ఇండస్ట్రియల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో విమర్శించారు. ఆయనను ‘గంజా బాలాజీ’గా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో డీఎం�
అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
Akasa Air | ‘ఆకాశ ఎయిర్‌కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.