Minister IndraKaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
Fish Food Festival | వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప�
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
శేరిలింగంపల్లి మండలంలో పది పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణలో నిమగ్నమవుతూనే మరో వైపు వీటి ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధిక�
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్‌తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా పాలకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్న
మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతు�
కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక