Token Centers | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో జారీ చేయనున్న సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు శరవేగంగా జరుగు
TTD | ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభ మేళలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Padmavati Brahmotsavam | పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Mahashivratri Brahmotsavam) సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు(EO Peddiraju) ఆదివారం పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Rathasaptami | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Tirupati | తిరుపతి (Tirupati) లోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Yadadri Temple | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Laxminarasimha Swamy) ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు (EO Rama Krishna rao ) తెలిపారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు.
Donation | ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది.
Tirumala | వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో (Ttd EO)ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Ganesh celebrations | రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను (Ganesh celebrations) ప్రజలు శాంతియుతంగా (Peacefully) , ఘనంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ (CP Chauhan) అన్నారు.