Minister IndraKaran Reddy | సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Minister IndraKaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
నిర్మల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. సభ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఇతర అధికారులు, రాంకిషన్ రెడ్డి, అల్లోల గౌతమ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

