Tiger corridor | శేషాచలానికి పులుల కారిడార్.. నల్లమల నుంచి తరలింపునకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు
నల్లమల పులుల కారిడార్‌ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది.
Tiger corridor | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): నల్లమల పులుల కారిడార్‌ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ ఉండటంతో వాటిని శేషాచలం కొండల వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పీసీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ మార్గంలో చిరుతలు పలువురు భక్తులను గాయపర్చినా, మనుషులకు ప్రాణపాయం లేకుండా ఉన్నాయి. కానీ, పెద్ద పులులు అలా కాదు.. పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

