Are Shayamala | సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను నినలువునా మోసం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని శ్యామల అన్నారు.
AP News | మా ముందే చెప్పులు వేసుకుని నడుస్తారా? మీరు మా వీధుల్లో తిరగకూడదు! అసలు ఈ ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దళితులకు జారీ చేసిన హుకుం!!
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించింది. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు జీఏడీ ముఖ్య �
Madhavilatha | సినీ నటి, బీజేపీ నేత మాధవీలత, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న తరుణంలో.. తాజాగా ఆ�
YS Jagan | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చ�
Vizag Central Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మరోసారి మొబైల్ ఫోన్లు దొరకడం కలకలం రేపింది. నర్మదా బ్లాక్‌లో శుక్రవారం మరో మొబైల్‌ను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డు లేని మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూపరింటె
JC Prabhakar Reddy | బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్�
Madhavilatha | ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాడిపత్రిలోని జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత అభ్యంతరకర వ్యాఖ్య�
Vizag Centra Jail | వైజాగ్ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టిన ఓ ప్యాకెట్ కనిపిం�
AP News | పీకలదాకా తాగిన తర్వాత మందుబాబులు వేసే చిందులు అన్నీ ఇన్నీ కావు.. వాళ్లు చేసే చేష్టలు నభూతో న భవిష్యత్తు అనిపించేలా ఉంటాయి. న్యూఇయర్ వేళ ఓ మందుబాబు చేసిన పని కూడా ఇప్పుడు అలాగే ఉంది. డిసెంబర్ 31కి దావత్
Sankranti - TGSRTC| సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) స్పెషల్ ఏర్పాట్లు చేస్తోంది.
Vijayawada | పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ ఉందని తెలుసా! అది కూడా ఎక్కడో నార్త్ ఇండియాలోనో.. ఈశాన్య భారతదేశంలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే!! ఏపీలోని విజయవాడలోనే ఈ కాలనీ ఉంది. దీనికి 40 ఏండ్ల చరిత్ర కూడా ఉం
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. �