ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు.
Human Trafficking | ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కిరండోల్ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికలను అక్రమంగా తరలిస్తున్న�
Roja Selvamani | ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుంటుందని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. అధికారులను అడ్డం పెట్టుక
Tirumala | కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు చాలా ఈజీగా మారనుంది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కేవలం గంటలోపే దర్శనం చేసుకుని బయటకు వచ్చేయొచ్చు.
ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లా ఆవులపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముద�
ఏపీలో ఇల్లు నిర్మించుకుంటున్న నాగ తులసికి దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ఓ దాత నుంచి పార్శిల్లో కుళ్లిన శవంతోపాటు రూ.1.3 కోట్లు డిమాండ్ చేస్తూ ఓ లేఖ రావడంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్ల
AP News | సాధారణంగా దొంగలంటే డబ్బులు, నగలు దోచుకెళ్తారు.. లేదంటే ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తారు.. కానీ ఏపీలో మాత్రం ఓ వింత దొంగ దొరికాడు. రాత్రిపూట ఇంటి బయట మహిళల జాకెట్లు ఆరేసి ఉంటే చాలు.. వాటిని ఎత్తుకెళ్లిపోత
YS Sharmila | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ�
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటుచేసుకున్నది. మండలంలోని యండగండికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం (Dead Body) వచ్చింది.
YS Sharmila | భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి కొనసాగుతూనే ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చ
Nadendla Manohar | పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన రెండో గోదాములపై క�
AP News | ఏపీలోని 53 బార్ల వేలం కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం ఈ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.
Kollu Raveendra | వైసీపీ నేత పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నానిని వైసీపీ నేతలు పరామర్శించడాన్ని తప్పుబట్టారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని పేర్ని నాని కుటుంబం తినేసి
Manchu Manoj | మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్త ఇటీవల వైరల్‌గా మారింది. మంచు ఫ్యామిలీతో విబేధాలు కలకలం రేపుతున్న తరుణంలో మనోజ్ జనసేనలోకి చేరుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తన పొలిటికల్�