కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ పండగనాడు కాకినాడలోని (Kakinada) సుబ్బారావునగర్‌లో ఈ ద�
అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రాయల్పాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ రోడ్డులోని లక్ష్మీ సినిమా హాలు సమీపంలోని పుష్ప కిడ్స్ షాపులోకి ఆరుగురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. లోపలికి వెళ్లగానే యజమానిపై రాడ్‌తో దుండగులు దాడి చేశ
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో యాత్రికులకు సేవలు అందించడంలో అఖిల భారత బ్రాహ్మణ కరివేణ నిత్యాన్నదాన సత్రం అన్ని సత్రాలకు ఆదర్శనీయంగా ఉండటం హర్షించదగినదని ఒలెక్ట్రా సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్ అన్నారు. ఆదివ�
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను (AP Budget) ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కో
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు
AP News | మహాశివరాత్రి వేళ గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల కథ విషాదాంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం చెందారు.
AP News | తన కోరిక తీర్చుకునేందుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోయాడో యువకుడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం దాచి ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరో నిమిషం అయితే.. ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలయ్యేదే.. కానీ అంతలోనే ర�
Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
మహాశివరాత్రి వేళ విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాడిపూడి వద్ద గోదావరి స్నానాలకు దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రా
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదిక
MLC Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప