IAS Srilakshmi | ఐఏఎస్ శ్రీలక్ష్మీని అవినీతి అనకొండ అంటూ పరోక్షంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Bhumana Karunakar Reddy | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవిన�
PV Sunil Kumar | ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పొడిగింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆయన సస్పెన్షన్‌లో ఉండనున్నారు.
High Court | తెలంగాణ హైకోర్టులో వాన్‌పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
Suicide | ' నా లవర్ అని తెలిసి కూడా అతడిని ఎలా ప్రేమిస్తావు.. నువ్వే మా ప్రేమకు అడ్డుగా ఉన్నావు.. నువ్వు లేకపోతే మేం ప్రశాంతంగా ఉంటాం.. చచ్చిపో' అంటూ స్నేహితురాలిని మరో యువతి బెదిరించింది
Vijayawada | విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్. ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించకపోతే ఆలయంలోకి అనుమతించరు. సెప్టెంబర్ 27 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
AP Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకట
Vinayaka Chavithi Special | వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లాలో సంతూర్, లక్స్ సబ్బులు, శాంపూలతో చేసిన గణేశ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Collector Facebook Hack | చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆయన ఫ్రెండ్స్‌కు డబ్బులు కావాలని మెసేజ్‌లు పంపించారు. అప్రమత్తమైన కలెక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా�
Free Current | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా శరన్నవరాత్రులకు దుర్గాదేవి మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ అందజేయనున్నారు.
Government Job | చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి చదివించడంతో అద్భుతాన్ని సాధించారు.
Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
Ambati Rambabu | పోలవం ప్రాజెక్టుపై చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన సవాలుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇలాంటి సవాలు విసరడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించార�
Nara Lokesh | స్త్రీ శక్తి పథకం గొప్ప విజయం సాధించిందని నారా లోకేశ్ తెలిపారు. Rapido భాగస్వా్మ్యంతో మహిళలు ఈవీ బైక్ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.