Vinayaka Chavithi Special | వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లాలో సంతూర్, లక్స్ సబ్బులు, శాంపూలతో చేసిన గణేశ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Collector Facebook Hack | చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆయన ఫ్రెండ్స్‌కు డబ్బులు కావాలని మెసేజ్‌లు పంపించారు. అప్రమత్తమైన కలెక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా�
Free Current | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా శరన్నవరాత్రులకు దుర్గాదేవి మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ అందజేయనున్నారు.
Government Job | చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి చదివించడంతో అద్భుతాన్ని సాధించారు.
Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
Ambati Rambabu | పోలవం ప్రాజెక్టుపై చర్చకు సిద్దమా అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన సవాలుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇలాంటి సవాలు విసరడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించార�
Nara Lokesh | స్త్రీ శక్తి పథకం గొప్ప విజయం సాధించిందని నారా లోకేశ్ తెలిపారు. Rapido భాగస్వా్మ్యంతో మహిళలు ఈవీ బైక్ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
Nara Rohit | నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. సరైన సమయంలోనే రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. తిరుపతిలో సుందరకాండ సినిమా ప్రమోషన్లలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Srisailam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 10 స్పిల్‌వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,18,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Junior NTR Fans | జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఆయన నివా�
TTD | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుమలలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి లేద�
Srisailam | శ్రీశైలం : రాబోయే వినాయక చవితి సందర్భంగా శ్రీశైలం ఆలయ పోలీసులు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు వినాయక మండపాల నిర్వాహకులు ఈ మార్గదర్శకాలు తప్ప�