భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan 3) బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్�
మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్‌ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్
ఖమ్మం నగర జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఫొటో, వీడియో జర్నల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్వో క
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించ
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధించిన లాభాల్లో 30% వాటాను సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించారు. ఇది గత
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు
సర్కారు చొరవతో గట్టుప్పల్‌కు వారం ముందే దసరా సంబురం వచ్చింది. గట్టుప్పల్‌ను కొత్త మండలంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా సంతోషం ఉప్పొంగింది. మంగళవారం ఊరు ఊరంతా ఒక్కటై �