సింగరేణి కార్మికులకు 21న దీపావళి బోనస్
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ఈనెల 21వ తేదీన సుమారు రూ.296 కోట్ల బోనస్ కార్మికులకు చె ల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎండీ శ్రీధర్ గురువారం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్మికుల తరఫున సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. కాగా, కార్మికుడికి గరిష్ఠంగా రూ. 76,500 రానున్నాయి
- ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.76,500
- ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీచేసిన సీఎండీ శ్రీధర్
- కార్మికుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
రామగిరి, అక్టోబర్ 13: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీ పికబురు అందించింది. ఇటీవలే దస రా అడ్వాన్స్, 30 శాతం లాభాల వా టాతో కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపిన యాజమాన్యం, ఇప్పుడు దీపావళి బోనస్ చెల్లించేందుకు నిర్ణయించింది. ఈనెల 21వ తేదీన సుమారు రూ.296 కోట్ల బోనస్ కార్మికులకు చె ల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎండీ శ్రీధర్ గురువారం ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్మికుల తరఫున సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. కాగా, కార్మికుడికి గరిష్ఠంగా రూ. 76,500 రానున్నాయి. గతేడాది ఉత్ప త్తి లక్ష్యాల సాధనలో కృషి చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మే రకు 30 శాతం లాభాల వాటా రూ.368 కో ట్లను దసరా పండుగకు ముందే పంపి ణీ చేశారు. అలాగే పనితీరు ఆధారంగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ రూ.296 కోట్లు దీపావళి పండుగకు ముందు ఈ నెల 21న చెల్లిస్తున్నామని సీఎండీ తెలిపారు.
ఈ బోనస్ డబ్బులను కార్మికు లు కుటుంబ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, సాధ్యమైనం త మేరకు పొదుపు చేసుకోవాలని సంస్థ సీఎండీ కార్మికులకు సలహా ఇచ్చారు. ఈ ఏడాది కూడా నిర్దేశిత 700 లక్షల టన్నుల బొగ్గు లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్మికుడు కృషి చేయాలని, తద్వారా సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు, సంక్షేమం, ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

