సాలూరాలో సంబురాలు
సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు
- నూతన మండలం ఏర్పాటుపై హర్షాతిరేకాలు
- సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం
- మిఠాయిలు పంచుకున్న గ్రామస్తులు, నాయకులు
బోధన్ రూరల్, సెప్టెంబర్ 27: సాలూరాను నూతన మండలంగా ఏర్పాటుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం పటాకులు కా ల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎంపీపీ బు ద్దె సావిత్రీరాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ మాట్లాడుతూ.. బోధన్ మండలాన్ని విభజిం చి పది గ్రామాలతో కలిపి సాలూరాను నూతన మండలంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు నర్సన్న, ఎంపీటీసీ కండెల సవి త, సొసైటీ చైర్మన్ అల్లే జనార్దన్, ఆయా గ్రామా ల సర్పంచులు చింతపు నాగయ్య, గంగాధర్, బుయ్యన్ సురేశ్, సాలంపాడ్ రవి, శ్రీనివాస్‌రెడ్డి, కేజీ గంగారాం, బొర్ర గంగారాం, బిల్లా హన్మాం డ్లు, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

