TDP Candidates | ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలు చోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది.
YS Sharmila | ఏపీలో పదేండ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
10th Results | ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 22న పదో తరగతి (10th Class) ఫలితాలు వెల్లడికానున్నాయి.ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
CEO Mikesh Kumar Meena | ఏపీలో జరుగునున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు.