AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకం.. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశం
AP DGP | ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమే విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది.
AP DGP | ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమే విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఏపీ డీజీపీగా పని చేసిన కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఆదివారం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈసీ సూచన మేరకు కొత్త డీజీపీని నియమించేందుకు ముగ్గురి పేర్లతో కూడిన ప్యానెల్‌ను ఏపీ సర్కారు పంపింది. సీనియారిటీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా ఆర్టీసీ ఎండీ తిరుమలరావుతో పాటు మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్‌కుమార్ గుప్తా పేర్లను సిఫారసు చేసింది. ఈందులో హరీశ్ గుప్తాను డీజీపీగా ఈసీ ఎంపిక చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

