AP Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు.
Medical services | ఏపీలో కొన్ని నెలలుగా నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.
Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు.
AP TET | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్! ఇంకా టెట్ దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనుంది. టెట్ దరఖా�
కేంద్ర బడ్జెట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.