Former minister Kakani | ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
MP Keshineni Chinni | ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని ( శివనాథ్) చిన్ని పేర్కొన్నారు.
Postings | ఏపీలో ప్రొబేషనరీలుగా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.