Ramamurthy Naidu | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఏఐజీ హాస్పిటల్కు చేరుకోనున్నారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
BRS Party | రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన మాల్యాద్రి
KTR | జాగో తెలంగాణ.. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుంది: కేటీఆర్