AP Pensions | ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త.. 31వ తేదీనాడే పింఛన్లు
AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి : ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు (Pensions ) అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం కన్నా ముందే పింఛను అందుతుండడం పట్ల లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ (September) నెలకు సంబంధించి పింఛన్ ను ఈ నెల చివరి రోజు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పింఛన్ పంపిణీకి సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. సెప్టెంబర్ 1వ తేదీనాడు ఆదివారం సెలవుదినం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుంది. లబ్ధిదారులకు పింఛను ఠంచనుగా అందించేందుకు కూటమి సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
31వ తేదీన పింఛన్ అందకపోతే సెప్టెంబర్ 2న అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవంతంగా రెండు సార్లు పింఛన్ పూర్తి చేయగా మూడో పింఛన్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, అధికారులతో పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

