కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Former minister Kakani | ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
AP Pensions | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
MP Keshineni Chinni | ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని ( శివనాథ్) చిన్ని పేర్కొన్నారు.
Postings | ఏపీలో ప్రొబేషనరీలుగా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.