Water Release |ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్క్రాం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
Balakrishna | రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి(Alliance) తప్పకుండా అధికారంలోకి వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) దీమాను వ్యక్తం చేశారు.
AP CM Jagan | ఆంధ్రప్రదేశ్లో మరో 45 రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని, పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరుగాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు పిలుపునిచ్చారు.
AP Politics | ‘ వై నాట్ 175 ’ లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ(YCP) పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు(MLAs) , ఎంపీ(MPs)లు ఒక్కొ్క్కరూ రాజీనామా చేస్తూ ఆ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Ranji Trophy 2024 | కెప్టెన్ సాయి కిశోర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు ఏడేండ్ల తర్వాత రంజీ సెమీస్లోకి అడుగుపెట్టింది. 2016-17 తర్వాత ఆ జట్టు సెమీస్ చేరడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.