YCP candidates | లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్
YCP candidates | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ తరఫున వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధికి ఇవాళ ఉదయం ఏపీ సీఎం జగన్ నివాళులు అర్పించారు.
YCP candidates : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ తరఫున వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధికి ఇవాళ ఉదయం ఏపీ సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్లను చదివి వినిపించారు. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు.
వై యస్ ఆర్ సీ పీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్
1. శ్రీకాకుళం – పేడాడ తిలక్
(కలింగ – బీసీ)
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
(తూర్పు కాపు – బీసీ)
3.విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
(తూర్పు కాపు – బీసీ)
4.కాకినాడ – చెలమలశెట్టి సునీల్
(కాపు – ఓసీ)
5.అమలాపురం – రాపాక వర ప్రసాద్
(మాల – ఎస్సీ)… pic.twitter.com/m8NPHJI3A8— YSRCP IT WING Official™ (@ysrcpitwingoff) March 16, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

