Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగానికి చెందిన ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అరుణ్ రెడ్డిని శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
Loksabha Elections 2024 : రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా విభాగానికి చెందిన ఆరుగురు ప్రతినిధులను సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఈ అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.
‘అమిత్ షాకో న్యాయం.. నాకో న్యాయమా? ఆయన ఫిర్యాదు చేస్తే అరెస్టులు.. నేను ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేయరా?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విరుచుకుపడ్డారు.
కేంద్ర మంత్రి అమిత్ షాకు బెంగాల్‌లోని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. మంగళవారం మథురాపూర్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని, ఒక వేళ ష�
Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అమిత్ షా తీవ్రంగా స్పందించారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఫార్ములా తెరపైకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు.
Loksabha Elections 2024 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బిహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్ల�
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో రేవంత్‌కు పోలీసులు ఈ సమన్లు అందించారు. మే 1న విచారణకు ఢిల్ల
Amit Shah | ఎన్నికల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)కు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా అన్నారు.
Amit Shah : బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు.