అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాండాల్ఫ్ సమీపంలో స్టేట్ హైవేపై సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
Predator Drones | అగ్రరాజ్యం అమెరికాతో భారీ డీల్ కుదుర్చుకున్నది. 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇరుదేశాలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం విషయంలో ఇరుదేశాల మధ్య చాలాకాల�
ఒక వైపు హమాస్, హెజ్బొల్లా, ఇరాన్‌లతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోగా, మరో వైపు ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా సిరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నది.
America | అగ్రరాజ్యం అమెరికా సిరియాపై విరుచుకుపడుతోంది. సిరియాలోని ఐసీస్ ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సిరియాపై దాడులకు పా�
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి పన్ను విధానం గందరగోళంగా మారుతున్నది. ముఖ్యంగా ఎఫ్-1 విద్యార్థి వీసా గడువు ముగిసి, హెచ్-1బీ వర్క్ వీసాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పన్ను వి
భారతీయుల భోజన పద్ధతులు ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు) ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార వినియో
ఇజ్రాయెల్.. ఏడాది కాలంగా ప్రపంచమంతటా మీడియాలో ప్రధాన శీర్షికల్లో నిలిచిన దేశం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు వైశాల్యంలో అతి చిన్న దేశమైనప్పటికీ.. తన అస్థిత్వం కోసం 75 ఏండ్లుగా పోరాటం చేస్తున్నది. ఇప్పటిదా�
అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
Hurricane Helene | ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా (Hurricane Helene) విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది.
హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నందిపాటి సుబ్బారావుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రభావశీల శాస్త్రవేత్తలతో కూడిన ‘ప్రపంచ ఉత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితా-2024’లో ఆయనకు చోటు దక్కింది.
గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలో