Forbes | న్యూయార్క్: 2025 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యాకు చోటు దక్కింది. ఆ తర్వాత వరుసగా యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ, ఇజ్రాయెల్ నిలిచాయి.
కాగా, జనాభాలో మొదటి స్థానం, సైనిక శక్తిలో నాలుగో స్థానంలో ఉన్నా టాప్-10లో భారత్కు చోటు దక్కలేదు. జాబితాలో భారత్కు 12వ స్థానం దక్కింది.