పసందైన విందు, వినోదాలను పంచిపెట్టే బార్లు, రెస్టారెంట్లతో కళకళలాడే ప్రాంతంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్'.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతు�
అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదనీయం కాదని, అత్యంత హేయమైన చర్య అని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన క్వాడ్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. నాలుగో క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశం విల్మింగ్టన్లో 21న �
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ వద్ద ఉన్న ట్రంప�
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్‌ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్�
రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్ స్పల్వ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో కీలక అధ్యాయానికి రంగం సిద్ధమైంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొననున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజెల్స్‌కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్ పార్క్‌లో చెలరేగిన మంటలు
Georgia Shooting | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచీ హైస్కూల్లో బుధవారంజరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మిది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నార
Donald Trump: సీఎన్ఎన్ మీడియాకు కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూపై రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.