అమెరికా రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్
అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగిక దాడి, మద్యపాన వ్యసనం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెగ్సెత్ ఎన్నికపై సెనేట్‌లో 50 శాతం అనుకూలంగా, 50 శాతం వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి.
వాషింగ్టన్, జనవరి 25: అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్ సెక్రటరీ)గా పీట్ హెగ్సెత్ ఎన్నికను అమెరికా సెనేట్ ధృవీకరించింది. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సెత్ పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఎంపిక చేసినప్పటికీ లైంగిక దాడి, మద్యపాన వ్యసనం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెగ్సెత్ ఎన్నికపై సెనేట్‌లో 50 శాతం అనుకూలంగా, 50 శాతం వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తన ఓటును ఉపయోగించుకుని హెగ్సెత్ గెలుపునకు మార్గం సుగమం చేశారు.
డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్
తన డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ కుష్ దేశాయ్‌ని ట్రంప్ నియమించుకున్నారు. కుష్ గతంలో జర్నలిస్ట్‌గా పని చేశారు. 2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా, అయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పని చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

