కృత్రిమ మేధ (ఏఐ)ను పరిమితికి మించి వాడితే.. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వ�
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అంతర్జాతీయ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో ఎంతకాలం ఉండాలో నిర్దేశించే వివాదాస్పద బిల్లును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
Carolyn Levitt | ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా పేర్కొంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, మస్క్‌తో విభేదాలపై ట్రంప్ తాజాగా స్పందించారు.
America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉత్తర ఇడాహో (Idaho)లోని కాన్ఫీల్డ్ పర్వత ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందిపై దుండగులు కాల్పులు (Sniper attack) జరిపారు.
పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికా వచ్చిన సిమ్రన్ అనే భారత యువతి న్యూజెర్సీలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. జూన్ 20న ఆమె న్యూజెర్సీకి చేరుకుంది.
అమెరికా ప్రేమికులకు హెచ్-1బీ వీసాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఓ-1 వీసా మారింది. ఎస్టీఈఎం, వ్యాపారం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతుల కోసం ఈ వీసాను అమెరికన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ
Green Card | అమెరికాకు చెందిన పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని �
ఇరాన్ అణు కేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లను ఉపయోగించిన విషయం తెలిసిందే. కీలక యుద్ధాల సమయంలో అమెరికా రంగంలోకి దించే ఈ యుద్ధ విమానం రూపకల్పనలో భారత్ మూలాలున్న ఒక ఇంజినీర్ కృషి కూడా �
ఇరాన్‌లోని మూడు అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికాకు చెందిన ఆరు బంకర్ బస్టర్ బాంబులు దాడి చేసిన తర్వాత ఆచూకీ తెలియకుండా పోయిన 400 కిలోల యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యురేనియం నిల్వలతో 10 అణు బాం
ఇరాన్‌లోని భూగర్భ ఫోర్డోఅణు కేంద్రంపై అమెరికాకు చెందిన 13,607 కిలోల బరువైన భారీ బంకర్ బస్టర్ బాంబులతో బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు దాడి చేయడానికి రెండు రోజుల ముందు కూడా అణు కేంద్రాన్ని పటిష్టం చేసేంద
ఇరాన్‌లోని అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సోమవారం స్పందించారు. ఇజ్రాయెల్‌కి తాము విధించిన శిక్ష కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.