అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో చేతులు కలిపినా కలపకున్నా ఇరాన్‌లోని అణు స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించార
అమెరికాలో విద్యాభ్యాసం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌ను మళ్లీ ప్రారంభించింది. అయితే సోషల్‌మీడియా వెట్టింగ్‌ను త�
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారిత
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్‌లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకులు గత నెల
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో పశ్చిమాసియాలో తన సైనిక బలగాలను అమెరికా మోహరిస్తున్నది. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించి, ఆ ప్రాంతంలోని అమెరికా దళాలను కాపాడే లక్ష్యంతో
Left parties | పాలిస్తీనా, గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను మనవతావాదులు వ్యతిరేకించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లిన మునీర్‌కు సొంత దేశీయుల నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అంతమొందించాలని ఇరాన్ కోరుకుంటున్నదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకుంటున్న ట్రంప్ ఆ దేశానికి ‘నంబర్�
World War -3 | ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య మొదలైన యుద్ధ వాతావరణం క్రమంగా ప్రపంచ యుద్ధం దిశగా మారుతున్నది. రెండు దేశాలతో పాటు ఆయా పక్షాల వైపు ప్రపంచ దేశాలు తమ సైనిక శక్తిని మోహరిస్తుండటం గుబులురేపుతున్నది. ఇరాన్‌పై యు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ జన్మదినం వేళ నిరసనలతో అమెరికా అట్టుడికింది. ట్రంప్ వ్యతిరేకులతో శనివారం అమెరికా వీధులు, పార్క్‌లు నిండిపోయాయి.
వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళల కాంతులతో మెరిసిపోయింది.
America | మిన్నెసోటా స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ మెలిస్సా హోర్ట్‌మన్ ఆమె భర్త తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ పేర్కొన్నారు. ఇదే దాడిలో సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని భా