‘మీసేవ’ డోర్ డెలివరీ సర్వీస్ ప్రారంభం
మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్‌ను బుధవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యా ణ మండపంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్గవర్నెన్స్కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌ను రాష్ట్రం లో తీసుకొచ్చి దేశానికే రోల్ మాడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ సంక్పలమని చెప్పారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్‌ను బుధవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యా ణ మండపంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్గవర్నెన్స్కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌ను రాష్ట్రం లో తీసుకొచ్చి దేశానికే రోల్ మాడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ సంక్పలమని చెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లేలా ఈ ‘డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీ కారం చుట్టామని వెల్లడించా రు. 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, పోలీసుశాఖ సేవలు, ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర సేవలను ఇంటి దగ్గరే అందించనున్నట్టు వివరించారు. ఇందుకోసం మీ సేవ ఏజెంట్లు, వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

